నిరుద్యోగ భృతి పధకం పై శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు 1 y ago
AP: నిరుద్యోగ భృతి పధకం పై సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు పారిశ్రామికీకరణ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఉద్యోగం ఉపాధి కల్పించలేని వారికి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తుంది అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.